హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ జంతువుల చర్మం అక్రమ రవాణా

BDK: చర్ల మండలంలో వన్యప్రాణుల అక్రమ రవాణాను పోలీసులు, అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. గన్నవరం క్రాస్‌రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా చిరుతపులి చర్మం, గొర్రెలు గుర్తించారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.