కోనసీమ: ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఓజోన్‌ను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రిన్సిపాల్ నల్లమిల్లి సురేష్ రెడ్డి, కృష్ణశ్రీ అన్నారు. విద్యార్థులు కొత్తూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం కళాశాల వద్ద విద్యార్థులు ఓజోన్ ఫార్ములా ‘Ov₃’ ఆకారంలో కూర్చొని అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓజోన్‌ను కాపాడడం మన బాధ్యత'


