WNP: పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా అశ్విని నరేష్, ప్రధాన కార్యదర్శిగా అశ్విని మంజునాథ్ విజయం సాధించారు. నరేష్ 96 ఓట్ల మెజార్టీతో, మంజునాథ్ 44 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజేతలను జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఏ. ప్రసాద్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
'సంఘ సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి'


