VKB: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కాల్వాపూర్ రైతుల్లో ఆగ్రహం రేపాయి. భూముల సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసమే భూములు తీసుకుంటోందని ఎమ్మెల్యే చెప్పినా, పోలీసులకు తలొగ్గే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అరెస్టు చేశారు.
తెలంగాణ
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం


