NLG: ప్రజలకు సమగ్రంగా, ఆదర్శవంతంగా ఉండే భూ చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. భూ భారతి చట్టంపై రాజకీయ లబ్ధి కోసం కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ
'భూ భారతి చట్టం రైతులకు, భూ యజమానులకు భరోసా'


