హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV కథనానికి స్పందన.. సమస్య పరిష్కారం!

నారాయణపేట పట్టణంలోని డివైడర్‌పై ప్రమాదకరంగా మారిన హైమాస్ట్ విద్యుత్ లైట్లకు మున్సిపల్ అధికారులు బుధవారం మరమ్మతులు చేపట్టారు. ప్రమాదకరంగా మారిన లైటు పరిస్థితిపై మంగళవారం HIT TVలో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేయించారు. దీంతో పట్టణ వాసులు హిట్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.