NGKL: తెలకపల్లి మండలం లక్నారం, పర్వతపూర్, అనంతసాగర్ గ్రామాల్లో సర్పంచ్‌లకు సమాచారం ఇవ్వకుండా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. సర్వసభ్య సమావేశంలో డిప్యూటీ ఎంఆర్‌ఓను ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదని తెలిపారు. తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ
సర్పంచ్‌లకు సమాచారం లేకుండా రేషన్ కార్డుల పంపిణీ


