PLD: నరసరావుపేట మండలంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయిని మైనర్లతో బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి విక్రయిస్తున్న ఓ బాలుడిని స్థానికులు ప్రశ్నించగా, కాజా మెస్ట్రీ వద్ద కేజీల కొద్దీ గంజాయి ఉందని తెలిపినట్లు సమాచారం. దీనిపై ఎస్బీ పోలీసులకు సమాచారం ఇచ్చినా చర్యలు లేవని ఆగ్రహం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మైనర్లతో గంజాయి విక్రయాలు


