హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాని పేరు మీద ప్రత్యేక పూజలు

VZM: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పాండ్రంకి హనుమంతరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,108 కొబ్బరికాయలు సమర్పించారు. మోదీ సేవా స్ఫూర్తి, దేశ ప్రజలకు మరింత స్ఫూర్తిని అందించాలన్నారు.