ATP: జిల్లాలో ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం నగరపాలక సంస్థతో పాటు రాయదుర్గం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా ఈనెల 22న తుది ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఓటర్ల జాబితా తయారీకి ఆదేశాలు


