AKP: నర్సీపట్నం గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఓజోన్ పొరపైన విద్యార్థుల చేత అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రీన్ క్లబ్ అధ్యక్షుడు డి గోపీనాథ్ నేతృతంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పి శ్రీనివాసరావు హాజరయ్యి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓజోన్ పొర మీద అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఓజోన్ పొర రక్షణ కొరకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఓజోన్ పొర మీద విద్యార్థులు ర్యాలీ


