RR: షాద్‌నగర్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవ చరిత్ర, వక్రీకరణలపై సెమినార్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప వక్తలుగా పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు.సెమినార్‌కు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
'రేపు సెమినార్‌ను విజయవంతం చేయాలి'


