SKLM: టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ తారు రోడ్డుపై ఉదాసీనత వ్యవహరిస్తున్నారని గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు అన్నారు. గత నెల 31న టెక్కలి RDOకు సైతం నియోజకవర్గం BJP నాయకులతో కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రోడ్డు పనులు చేపట్టాలి'


