హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన!

SRPT: చింతలపాలెం మండలం వజినేపల్లి  రైతులు కలెక్టరేట్ ఎదురుగా ఇవాళ ఆందోళనకు దిగారు. తమ పట్టా భూములను నిషేదిత జాబితా నుంచి తొలిగించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు అనేక సార్లు వినతిపత్రం ఇచ్చిన ఇంతవరకు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, వజినేపల్లి సర్వే నెం. 52ను రైతులకు న్యాయం చేయాలంటూ ఫ్లేక్సీతో ఆందోళనకు దిగారు.