MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని సిరి హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం నాగుపాము ప్రత్యక్షమైంది. రోడ్డుపై పడగ విప్పి కనిపించడంతో వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకించారు. సుమారు అరగంట పాటు అక్కడే ఉన్న పాము అనంతరం రోడ్డు దాటి సమీపంలోని ఓపెన్ ప్లాట్‌లోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది.
తెలంగాణ
VIDEO: జాతీయ రహదారిపై నాగుపాము హల్‌చల్


