హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: కమిషనర్

WGL: వరంగల్ నగరంలోగణేశ్ నిమజ్జనానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని GWMC కమిషనర్ టీ.వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నవడ్డేపల్లి చెరువు నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి పారిశుద్ధ్యం, రహదారులు, లైటింగ్, రాకపోకలపై సూచనలు చేశారు. చెరువులోని గుర్రపుడెక్కను వెంటనే తొలగించాలని ఆదేశించారు.