BHPL: చిట్యాల మండల రైతులందరూ తమ భూమిలో సాగు చేసిన పంటల వివరాలను సంబంధిత సర్వేయర్‌కు అందించి డిజిటల్ క్రాప్ సర్వే (DCS)లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని మండలం సర్పంచ్ లక్ష్మి అంతయ్య విజ్ఞప్తి చేశారు. పంటల నమోదు వివరాలు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సేవలు, పంటల కొనుగోలు తదితర కార్యక్రమాలకు ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు సకాలంలో సర్వే పూర్తి చేసుకోవాలన్నారు.
తెలంగాణ
'డిజిటల్ క్రాప్ సర్వే చేయించుకోవాలి'


