హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిలిచిపోయిన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం

NGKL: కల్వకుర్తి మండలంలోని దుందుభి వాగుపై రూ.50 కోట్లతో ప్రారంభించిన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. పిల్లర్లు వేసిన తర్వాత పనులు మధ్యలోనే ఆగిపోవడంతో పలు మండలాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు కీలకమైన ఈ వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.