KMR: HYDలోని గచ్చిబౌలి స్టేడియంలో 'ఖేలో ఇండియా యూత్ రెజ్లింగ్' ఎంపికలు రేపటి నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. 2008-10 మధ్య జన్మించిన U-17 బాలబాలికలు అర్హులన్నారు. బాలికల బాలుర ఫ్రీస్టైల్ గ్రీకో-రోమన్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. జనన ధ్రువీకరణ బోనాఫైడ్లతో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
రేపటి నుంచి ఖేలో ఇండియా రెజ్లింగ్ ఎంపికలు


