హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

గద్వాల: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయినట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ బుధవారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టుకు కేవలం ఎగువ నుంచి 100 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నట్లు తెలిపారు. కుడి, ఎడమ కాల్వలకు వీటిని నిలిపివేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 9.516 టీఎంసీలు నీరు నిలువ ఉందని అవుట్ ఫ్లో నిల్ అని తెలిపారు.