WNP: అమరచింత ఎంపీపీ ఎస్‌డీఎంఆర్‌ఎం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఆనందలక్ష్మి (48) గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఆమెను మంగళవారమే పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఆనందాన్ని పంచుకున్న మరుసటి రోజే ఆమె అనంత లోకాలకు వెళ్లడంతో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి!


