SRPT: కోదాడ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్–సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణ పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.
తెలంగాణ
ఆర్టీసీ డిపో ఎదుట సీఐటీయూ ధర్నా!


