హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ స్తంభాలతో రైతుల్లో ఆందోళన!

SRPT: మునగాల మండలం తాడ్వాయి గ్రామ శివారులోని వరి పొలాల వద్ద కట్ట పక్కన విద్యుత్ స్తంభాలు పూర్తిగా వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. ఏ క్షణంలోనైనా కూలే పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించాలని రైతులు కోరుతున్నారు.