SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు బుధవారం ఉదయం 33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం +389.16 మీటర్లుగా, నీటి నిల్వ 1.554 టీఎంసీలుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు. ప్రస్తుతం ఎలాంటి నీటి విడుదల కాలేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.554 టీఎంసీల నీటి నిల్వ


