హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదక ద్రవ్యాల నిర్మూలనపై దృష్టి సారించాలి: కలెక్టర్

NLG: మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. యువత మత్తుపదార్థాల బారినపడకుండా పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇటీవల నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున ఆ ప్రాంతాలపై దృష్టి పెంచాలన్నారు.