హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: MP సానా

E.G: రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పిలుపునిచ్చారు. మంగళవారం అమలాపురంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూటమిని బలోపేతం చేయాలన్నారు.