కాకినాడలో ఆరోగ్య సంక్షేమ పురుషుల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.11.49 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు MP తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు. తన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖకు పంపిందని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదిత శిక్షణ కేంద్రం ఏర్పాటైతే ఉమ్మడి గోదావరి, కృష్ణా, పోలవరం జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పురుషుల ఆరోగ్య కేంద్రానికి ప్రతిపాదనలు


