హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్ పనులను వేగవంతం చేయాలి'

E.G: రాజమండ్రిలో పెండింగ్ పనులను వేగవంతం చేయాలని MLC సోము వీర్రాజు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను కోరారు. తారకరామ నగర్ పార్క్ వాటర్ ట్యాంక్ తొలగింపు, హైవే వరకు డ్రైనేజీ DPR, టెండర్లపై ఆరా తీశారు. 10వ వార్డు పార్క్ అభివృద్ధి, గాదాలమ్మ నగర్ రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించి పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.