హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకుంటున్న లక్ష గాజుల వినాయకుడు

E.G: ధవళేశ్వరం ఆర్టీసీ బస్టాండ్లో లక్ష గాజులతో కొలువైన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. శ్రీ విఘ్నేశ్వర ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. రంగురంగుల గాజులతో మెరిసిపోతున్న బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ వినూత్న అలంకరణ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.