హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

WGL: నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 57 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంధ్యారాణి తెలిపారు. ప్రొఫెసర్లు 9, అసోసియేట్ ప్రొఫెసర్లు 19, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 20, ట్యూటర్లు 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులు ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.