KMM: మాజీ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని TPF బృందం బుధవారం జిల్లాలో పర్యటించనుంది. ఈమేరకు మంగళవారం కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, అక్కడే గ్రామ ప్రజలతో బస చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'నాణ్యమైన విద్యను అందించాలి'


