హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చేయూత పెన్షన్ల దరఖాస్తుల గడువు పొడిగింపు'

JN: కొత్త చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. వరుసగా మూడు రోజుల ప్రభుత్వ సెలవులు ఉండటంతో అర్హులకు అవకాశం కల్పించేందుకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.