NGKL: 2027 హజ్ యాత్రకు ఎంపికైన యాత్రికులకు రేపు జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉదయం 7 గంటలకు మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ అహ్మద్ తెలిపారు. యాత్రికులు ఖాళీ కడుపుతో హాజరుకావాలన్నారు. ప్రైవేట్ పరీక్షలు చెల్లవన్నారు. CBC, ECG, తదితర వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
హజ్ యాత్రికులకు మెడికల్ స్క్రీనింగ్


