హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంజక్షన్ అనంతరం కోమాలోకి.. పేషెంట్ మృతి

MHBD: జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లిన పేషెంట్ ఇంజక్షన్ అనంతరం కోమాలోకి వెళ్లి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మొద్దులగూడెం గ్రామానికి చెందిన సాయిలు కాలికి పుండ్లతో ఆస్పత్రికి వెళ్లగా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పరిస్థితి విషమించిందని కుటుంబీకులు ఆరోపించారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.