RR: మియాపూర్-1 డిపో పరిధిలో నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం సుధా తెలిపారు. మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్, నిజాంపేట్ ప్రయాణికులు బస్సుల సమస్యలు, సలహాలు అందించవచ్చని చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226153 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం


