HNK: ట్రీ కటింగ్ పనుల దృష్ట్యా నేడు (బుధవారం) పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేశాయిపేట సెక్షన్ పరిధిలోని దేశాయిపేట, లక్ష్మీ టౌన్ షిప్, సిరీస్ గ్రీన్ సిటీ, సీకేఎం కళాశాల, బొడ్రాయి 1, 2 ఏరియాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ మల్లికార్జున్ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


