ASF: బెజ్జూర్ మండలంలోని 33 కేవీ ఫీడర్ పై అత్యవసర నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెబ్బెన (బి) ఉపకేంద్రాల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ అంజల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


