NLG: గణేష్ నిమజ్జనానికి వినియోగించే వాహనాలకు అన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలని డీఎస్పీ శివరాంరెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం నల్లగొండలో మండప నిర్వాహకులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. నిమజ్జనానికి పోలీసుల నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
డీజేలకు అనుమతి లేదు: డీఎస్పీ


