KNR: చొప్పదండి మండలం చాకుంట అడ్డరోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైర రాజ్‌కుమార్(32) అనే వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం తన సోదరి నిఖిత, ఆమె స్నేహితురాలు ఉషశ్రీని ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొట్టింది. నిఖిత, ఉషశ్రీలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


