మంచిర్యాల జిల్లా భీమారం మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా పోడేటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన కమిషన్, రేషన్ పంపిణీలో ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడిగా పోడేటి శ్రీనివాస్


