SRPT: పాలకవీడు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎస్సై కోటేశ్ మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో గణేష్ నవరాత్రులను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు.
తెలంగాణ
గణేష్ మండపాలను పరిశీలించిన ఎస్సై


