BHNG: టైగర్స్ కుంగ్‌ఫూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌లో బ్లాక్ బెల్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ చౌటుప్పల్ పట్టణానికి చెందిన సుక్క మణిచరణ్ సాధించారు. దీంతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ మంగళవారం శాలువాతో సత్కరించి అభినందించారు. తల్లి సుక్క జ్యోతి ప్రోత్సాహంతో మణిచరణ్ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
కరాటే జాతీయ స్థాయిలో జిల్లా వాసి


