PDPL: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశం నిన్న నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, చార్జ్‌షీట్లు త్వరగా దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, బాలలపై నేరాలు, పోక్సో, ఆస్తి నేరాలు, గంజాయి కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వినాయక మండపాల వద్ద నిఘా పెట్టాలని సూచించారు.
తెలంగాణ
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: సీపీ


