KMM: ఖమ్మంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శ్రీనగర్ కాలనీ, మధురానగర్, రోటరీ నగర్‌తో పాటు పలు కాలనీల్లో బోర్ నీళ్లు తగ్గడంతో డివిజన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటి ఎద్దడిపై ఆరా తీసిన మంత్రి లకారం, పుట్టకోట, గొల్లగూడెం చెరువులు నింపాలని మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.
తెలంగాణ
నీటి ఎద్దడిపై తుమ్మల ఆరా


