NGKL: మంగనూరు కొత్తకుంట శిఖం భూమి ఆక్రమణ, మత్స్యకారులపై దౌర్జన్యంపై అధికారులు స్పందించారు. మంగళవారం మత్స్య సహకార భవనంలో సమావేశం అనంతరం జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు, ఇరిగేషన్ అధికారి ప్రేమ్‌కుమార్, ఎస్సై సంశోద్దిన్ కుంటను పరిశీలించారు. నిబంధనల ప్రకారం చెరువులో ఫిషింగ్ రైట్స్ మత్స్యకారులకే చెందుతాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'ఫిషింగ్ రైట్స్ మత్స్యకారులకే చెందుతాయి'


