నాగర్ కర్నూలు: కృష్ణా నదిలో నీటిమట్టం తగ్గడంతో సోమశిల వద్ద ప్రసిద్ధ సంగమేశ్వరాలయం వెలుగులోకి వచ్చింది. గత 23 ఏళ్లలో ఆరు నెలల ముందుగానే ఆలయ గోపురం బయటపడటం ఇదే తొలిసారి. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 835 అడుగులకు చేరడంతో శిఖర భాగం కనిపిస్తోంది. భక్తులు దర్శనానికి తరలివస్తుండగా, అర్చకులు శిఖరానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!


