హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీసాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

SRCL: విదేశీ ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్న బోనగిరి రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కోనరావుపేట ఎస్సై బి. రామ్మోహన్ తెలిపారు. నిమ్మపల్లికి చెందిన దర్ర మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మొబైల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.