మెదక్: ఇంజనీరింగ్ డేను పురస్కరించుకుని మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్ సహా పలువురు అధికారులను ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు, కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. ఇంజనీర్ల నిరంతర శ్రమతోనే అద్భుత కట్టడాలు రూపుదిద్దుకుంటున్నాయని, అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని కొనియాడారు. అనంతరం డీఈ, ఏఈ, టీపీఓ, టీపీఎస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
'ఇంజనీర్ల సేవలు అభినందనీయం'


