హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంకు వినతి

ADB: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మాజీ టీపీసీసీ అధ్యక్షురాలు గండ్రత్ సుజాత హైదరాబాదులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో విద్యతో సమస్యల రీత్యా సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ విన్నవించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సుజాత పేర్కొన్నారు.