PDPL: అనుమానిత, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు అన్నారు. కమాన్ పూర్ మండలం గుండారం గ్రామం సమ్మక్క వాడలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సై కోటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. అపరిచితులు సంచరిస్తే 112కు ఫోన్ చేయాలని తెలిపారు. యువతకు ద్విచక్ర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ
'అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి'


